Pulivendula ZPTC By Election : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు

A key development has taken place regarding the Pulivendula ZPTC byelection. The Andhra Pradesh Election Commission has decided to conduct repolling in two polling stations. The SEC has issued orders for re-polling in polling stations 3 and 14. The re-polling will be held today from 7 AM to 5 PM. There are a total of 1,000 voters in the areas of polling stations 3 and 14.

#PulivendulaZPTCByelection
#PulivendulRePolling
#PulivendulaResult
#OntimittaZPTCByelection
#Kadapa
#Pulivendula
#PulivendulaPolling
#TDP
#YSRCP
#AvinashReddyArrest
#Kuppam

~PR.358~HT.286~ED.232~CA.240~